ఈసీపై కలకత్తా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ISF పార్టీ 'ఎన్వలప్' గుర్తు కేటాయింపుపై ఈసీని ప్రశ్నించిన కలకత్తా హైకోర్టు..
ఈ వ్యవహారంలో ఈసీ తీరు కుమ్మక్కైనట్లు (Connivance) కనిపిస్తోందని కోర్టు అనుమానం..
ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పష్టం చేస్తూ తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం.



