ఓటర్ ఫారమ్ 6 వివాదం.. సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఓటర్ ఫారమ్ 6 మార్పులపై సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరిన కాంగ్రెస్..
ఫారమ్ 6 మార్పులను సుప్రీంకోర్టు ఇప్పటికే సమర్థించిందని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం..
ఈసీ నిష్పక్షపాతంగా పనిచేస్తోందని, విపక్షాల ఒత్తిడితో సీఈసీ రాజీనామా చేయాల్సిన పనిలేదన్న అథవాలే..
బీహార్‌లో గతంలో 7 లక్షల ఓట్ల తొలగింపుపై ఎవరూ ప్రశ్నించలేదని గుర్తుచేసిన సామ్రాట్ చౌదరి..
పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ (SIR) వివాదంపై అక్టోబర్ 5న విచారణ జరుపుతామని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు..
అక్టోబర్ 6 ఉప ఎన్నికల ముంగిట టీఎంసీ నేత ఇంట్లో పోలీసుల సోదాలు.. బెంగాల్ బైపోల్స్‌లో ప్రతిపక్షాలపై తీవ్ర ఒత్తిడి..





