రికార్డు స్థాయిలో ఎన్ఆర్ఐ డిపాజిట్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దేశంలోకి ఎన్‌ఆర్‌ఐ (NRI) డిపాజిట్ల ప్రవాహం భారీగా పెరిగింది.
FY27 ఏప్రిల్-జూలై మొదటి నాలుగు నెలల్లో ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు ఏకంగా 678% పెరిగి $36.24 బిలియన్లకు చేరాయి.
గతేడాదితో పోలిస్తే దాదాపు ఏడు రెట్లు పెరుగుదల నమోదైనట్లు ఆర్బీఐ (RBI) డేటా వెల్లడించింది.
ఈ భారీ పెరుగుదలకు ప్రధానంగా FCNR(B) డిపాజిట్లే కీలక కారణం.
ClickTelugu ని ఫాలో అవ్వండిX





