భోపాల్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో బీజేపీ నేత మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మధ్యప్రదేశ్ భోపాల్ ఎంపీ నగర్‌లో విద్యుత్ షాక్‌తో బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దివ్యరిషి తివారి మృతి..
కలిసి షాపింగ్‌కు వెళ్లిన భార్యాభర్తలకు రోడ్డు దాటుతుండగా ఒకేసారి విద్యుత్ షాక్..
రోడ్డు దాటుతూ కరెంట్ స్తంభాన్ని పట్టుకోవడంతో ప్రమాదం.. తెరిచి ఉన్న వైర్ల వల్లే ప్రమాదం జరిగినట్లు వెల్లడి..
ఘటనా స్థలంలో ట్రాఫిక్ పోలీసులు వెంటనే CPR చేసి కాపాడేందుకు ప్రయత్నం..
వెంటనే AIIMS ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల ప్రకటన..
ClickTelugu ని ఫాలో అవ్వండిX



