సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈరోజు ఓ ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్‌లో పాల్గొననున్న సీఎం.
రేపు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి..
సమావేశం తర్వాత కే.సీ. వేణుగోపాల్‌తో ప్రత్యేక భేటీ.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్న నేతలు..
ఈ భేటీతో ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఒక కొలిక్కి వచ్చే అవకాశం.
30వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్న సీఎం..
హైదరాబాద్ నుంచి నేరుగా సిరిసిల్లకు బయలుదేరనున్న రేవంత్ రెడ్డి.
ClickTelugu ని ఫాలో అవ్వండిX





