గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. కేటీఆర్ కసరత్తు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ భవన్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశాలు..
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతో విడివిడిగా భేటీ..
సాయంత్రం 4 గంటలకు ఉమ్మడి మహబూబ్ నగర్, 5 గంటలకు ఉమ్మడి హైదరాబాద్, 6 గంటలకు ఉమ్మడి రంగారెడ్డి నేతలతో సమావేశం..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధత, ఉమ్మడి జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించడంపై గులాబీ పార్టీ గురి..
ఓటర్ల నమోదు ప్రక్రియ, అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం.. కొద్దిరోజుల క్రితమే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ ఎన్ రోల్ మెంట్ పై దృష్టి పెట్టాలని నేతలకు సూచించిన కేటీఆర్.
ClickTelugu ని ఫాలో అవ్వండిX





