తెలుగు ఎడిషన్ · 28 సెప్టెంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
చనిపోతూ నలుగురికి ప్రాణదానంసచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్కురాష్‌లో భారత్‌కు మూడో పతకం ఖాయంభోపాల్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో బీజేపీ నేత మృతిసీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. కేటీఆర్ కసరత్తుతమిళనాడులో మేనమామ ఉంగరం పథకంనేటితో ముగియనున్న సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనచనిపోతూ నలుగురికి ప్రాణదానంసచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్కురాష్‌లో భారత్‌కు మూడో పతకం ఖాయంభోపాల్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో బీజేపీ నేత మృతిసీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. కేటీఆర్ కసరత్తుతమిళనాడులో మేనమామ ఉంగరం పథకంనేటితో ముగియనున్న సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన

ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న 179 మంది పర్వతారోహకులు

జాతీయంజాతీయం
ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న 179 మంది పర్వతారోహకులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్‌లో 179 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు.

ఉత్తరకాశీలో 13 గ్రూపులకు చెందిన 136 మంది, బాగేశ్వర్ ప్రాంతంలో 43 మంది పర్వతారోహకులు ఉన్నట్లు గుర్తింపు.

పర్వతారోహకుల్లో ఆరుగురు విదేశీయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

బాగేశ్వర్ పరిధిలోని పిండారీ గ్లేషియర్ వద్ద 23 మంది, ఖతి గ్రామం సమీపంలో మరో 20 మంది చిక్కుకున్నారు.

ఇప్పటికే భోజ్‌వాసా, చీర్‌బాసాల్లో చిక్కుకున్న ట్రెక్కర్లను సురక్షితంగా తరలించిన యంత్రాంగం.

ప్రతికూల వాతావరణంలోనూ SDRF, అటవీ శాఖ ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.

పర్వతారోహకులను రక్షించేందుకు రంగంలోకి దిగిన SDRF, రెస్క్యూ బృందాలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు