H-1B వీసాలపై అమెరికా ఉక్కుపాదం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
H-1B ప్రోగ్రామ్‌లో విదేశీ కార్మిక మోసాలపై రంగంలోకి అమెరికా
అవకతవకలకు సంబంధించి సబ్‌పోనాలు జారీ చేసిన అధికారులు
'మా దగ్గర బేడీలు సిద్ధంగా ఉన్నాయి' అంటూ అధికారుల తీవ్ర హెచ్చరిక
రాబోయే 365 రోజుల్లో వీసా విధానంలో భారీ మార్పులు వచ్చే అవకాశం
ClickTelugu ని ఫాలో అవ్వండిX




