తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడి భారీ స్వర్ణ కానుక.. చరిత్రలోనే అతిపెద్ద విరాళం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా ప్రకటించారు. శనివారం రాత్రి ఈ విషయం వెల్లడైంది.
ఈ ఆభరణాల విలువ మార్కెట్లో సుమారు రూ.160 కోట్లు ఉంటుందని అంచనా.





