తిరుమలలో ఎంపీ ఈటల రాజేందర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు.
తన మనవడు ఈటల అగస్త్య పుట్టువెంట్రుకలను స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.





