గూడూరు టోల్ ప్లాజా దగ్గర భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటరు మేర నిలిచిన వాహనాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ మార్గంలో కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి.
ఆదివారం సెలవు కావడంతో యాదగిరిగుట్టకు భక్తులు భారీగా తరలివచ్చారు.
శుభకార్యాలు, భక్తుల రాకతో వాహనాల రద్దీ పెరిగింది.





