ఫుట్‌పాత్‌పై బైకర్లకు మహిళల చుక్కలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ట్రాఫిక్ రద్దీని తప్పించుకునేందుకు ఫుట్‌పాత్‌పైకి బైకర్లు దూసుకొచ్చారు.
అదే ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ముగ్గురు మహిళలు వారికి దారి ఇచ్చేందుకు నిరాకరించారు.
బైకర్లు హారన్లు కొడుతున్నా మహిళలు వెనక్కి తగ్గలేదు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సివిక్ సెన్స్ లేని బైకర్లకు మహిళలు తగిన బుద్ధి చెప్పారంటూ ప్రశంసలు వస్తున్నాయి.





