తెలుగు ఎడిషన్ · 23 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
స్పేస్‌ఎక్స్ మాజీ ఉద్యోగికి తప్పుడు పన్ను నోటీసు.. డోర్‌డాష్ వివాదంబిస్లరీ వాటర్ సురక్షితం కాదన్న FSSAIతిరుమలకు శ్రీ కృష్ణదేవరాయలు ఇచ్చిన బంగారం ఎంత.. శాసనాల్లో అసలు లెక్కలివేమైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్.. 60 వేల మందికి అవకాశంసింగపూర్‌లో బాలిక దుర్వినియోగ కేసులో నౌవెల్ చువాకు 13 ఏళ్ల జైలు శిక్షవచ్చే ఎన్నికల్లో 90 సీట్లు, కోటి ఓట్ల లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డిట్రంప్, బైడెన్ హత్య కుట్ర కేసులో ఆసిఫ్ మర్చంట్‌కు 330 నెలల జైలు శిక్షఏలూరు ఆలయంలో అర్చకుడిపై దాడి.. షూస్ వేసుకుని వచ్చిన కమిటీ సభ్యుడిపై ఆరోపణలుస్పేస్‌ఎక్స్ మాజీ ఉద్యోగికి తప్పుడు పన్ను నోటీసు.. డోర్‌డాష్ వివాదంబిస్లరీ వాటర్ సురక్షితం కాదన్న FSSAIతిరుమలకు శ్రీ కృష్ణదేవరాయలు ఇచ్చిన బంగారం ఎంత.. శాసనాల్లో అసలు లెక్కలివేమైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్.. 60 వేల మందికి అవకాశంసింగపూర్‌లో బాలిక దుర్వినియోగ కేసులో నౌవెల్ చువాకు 13 ఏళ్ల జైలు శిక్షవచ్చే ఎన్నికల్లో 90 సీట్లు, కోటి ఓట్ల లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డిట్రంప్, బైడెన్ హత్య కుట్ర కేసులో ఆసిఫ్ మర్చంట్‌కు 330 నెలల జైలు శిక్షఏలూరు ఆలయంలో అర్చకుడిపై దాడి.. షూస్ వేసుకుని వచ్చిన కమిటీ సభ్యుడిపై ఆరోపణలు
వాతావరణం
📅 తేదీ వారీగా

రూ.22 వేల సూట్ కొందని భార్యతో గొడవ.. కోపంతో రూ.500 నోట్లకు నిప్పుపెట్టిన భర్త!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాజస్థాన్‌లోని జైపూర్‌లో విచిత్ర ఘటన వెలుగుచూసింది. భర్త మంజీత్ ధాకడ్ కోసం భార్య రూ.22 వేలు వెచ్చించి సూట్ కొనుగోలు చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఇల్లు కొనడానికి డబ్బులు పొదుపు చేస్తుంటే ఇలా ఖర్చు చేస్తావా అని భర్త ప్రశ్నించడంతో మనస్తాపానికి గురైన భార్య పుట్టింటికి వెళ్లిపోయినట్లు సమాచారం. డబ్బుల కారణంగానే తమ మధ్య గొడవ జరిగిందని భావించిన మంజీత్, బ్యాంకులోని నగదు తీసుకొచ్చి రూ.500 నోట్లకు నిప్పంటించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు