సైబరాబాద్లో ఈవెంట్లకు నిబంధనలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సైబరాబాద్లో లైసెన్స్ లేని వేదికల్లో 100 మందికి పైగా పాల్గొనే ఈవెంట్లను నిర్వహిస్తే మున్సిపల్ కార్పొరేషన్ (CMC) అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి.
ఈవెంట్లకు కనీసం మూడు పని దినాల ముందుగా మున్సిపల్ అధికారులకు నోటీసు అందించాలి.





