తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వద్ద మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ నిరసన.ఏలూరు జిల్లా లింగపాలెం పొలాల్లో పులి సంచారం, అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికశాన్ డియాగోలో పట్టాలపై చిక్కుకున్న వేమో వాహనంకోరుట్ల ఎమ్మెల్యే ఇంట్లో మున్సిపల్ సిబ్బంది పనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణకేంబ్రిడ్జ్ జ్ఞాపకాలను పంచుకున్న రాహుల్ గాంధీమొబైల్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ ధరలు!విద్యార్థుల పై సిబ్బంది దాడి కలకలంటీచర్ పై లైంగిక ఆరోపణలుతిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వద్ద మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ నిరసన.ఏలూరు జిల్లా లింగపాలెం పొలాల్లో పులి సంచారం, అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికశాన్ డియాగోలో పట్టాలపై చిక్కుకున్న వేమో వాహనంకోరుట్ల ఎమ్మెల్యే ఇంట్లో మున్సిపల్ సిబ్బంది పనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణకేంబ్రిడ్జ్ జ్ఞాపకాలను పంచుకున్న రాహుల్ గాంధీమొబైల్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ ధరలు!విద్యార్థుల పై సిబ్బంది దాడి కలకలంటీచర్ పై లైంగిక ఆరోపణలు
వాతావరణం
📅 తేదీ వారీగా

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వద్ద మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ నిరసన.

ప్రత్యేక కథనంజాతీయం
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వద్ద మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ నిరసన.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

స్విమ్స్ ఆసుపత్రిలో పేదలకు వైద్యం అందడం లేదు.

వైద్యం కోసం వచ్చే పేదలను డబ్బులు కట్టాలంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం స్విమ్స్ ఆసుపత్రికి ఏటా రూ. 100 కోట్లు నిధులు ఇవ్వాలి.

పక్క రాష్ట్రాల్లో పేద రోగులకు ఉచిత వైద్యం అందుతుంది.

తిరుపతిలో పేదరోగులకు మాత్రం అన్యాయం జరుగుతుంది.

డబ్బులు లేకపోతే స్విమ్స్ ఆసుపత్రి లో

రోగినాడి పట్టని పరిస్థితి నెలకొంది.

సీఎం వెంటనే జోక్యం చేసుకొని స్విమ్స్ ఆసుపత్రికి నిధులు కేటాయించాలి

ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడితే ప్రస్తుతం ఢిల్లీ ఆంధ్ర భవన్ లో ఆంధ్రుల ఆత్మగౌరవం వారానికోసారి మంట కలిసి పోతోంది.

మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్

సంబంధిత వార్తలు