తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వద్ద మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ నిరసన.ఏలూరు జిల్లా లింగపాలెం పొలాల్లో పులి సంచారం, అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికశాన్ డియాగోలో పట్టాలపై చిక్కుకున్న వేమో వాహనంకోరుట్ల ఎమ్మెల్యే ఇంట్లో మున్సిపల్ సిబ్బంది పనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణకేంబ్రిడ్జ్ జ్ఞాపకాలను పంచుకున్న రాహుల్ గాంధీమొబైల్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ ధరలు!విద్యార్థుల పై సిబ్బంది దాడి కలకలంటీచర్ పై లైంగిక ఆరోపణలుతిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వద్ద మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ నిరసన.ఏలూరు జిల్లా లింగపాలెం పొలాల్లో పులి సంచారం, అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికశాన్ డియాగోలో పట్టాలపై చిక్కుకున్న వేమో వాహనంకోరుట్ల ఎమ్మెల్యే ఇంట్లో మున్సిపల్ సిబ్బంది పనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణకేంబ్రిడ్జ్ జ్ఞాపకాలను పంచుకున్న రాహుల్ గాంధీమొబైల్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ ధరలు!విద్యార్థుల పై సిబ్బంది దాడి కలకలంటీచర్ పై లైంగిక ఆరోపణలు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏలూరు జిల్లా లింగపాలెం పొలాల్లో పులి సంచారం, అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

ప్రత్యేక కథనంజాతీయం
ఏలూరు జిల్లా లింగపాలెం పొలాల్లో పులి సంచారం, అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏలూరు జిల్లా: లింగపాలెం సమీపంలోని వ్యవసాయ పొలాల్లో పెద్దపులి సంచారాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు.

పరిసర గ్రామాల ప్రజల భద్రత దృష్ట్యా ముందస్తు హెచ్చరిక జారీ చేసిన జిల్లా అటవీ అధికారి

క్షేత్రస్థాయిలో అటవీ సిబ్బంది పర్యవేక్షణ, వి హెచ్ ఎఫ్ పరికరాలతో పులి కదలికల ట్రాకింగ్

పెద్దపులికి హాని కలగకుండా మత్తుమందు ఇచ్చి బంధించేందుకు పూణే నుండి ప్రత్యేక నిపుణుల బృందం రప్పిస్తున్న అధికారులు

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లింగపాలెం పరిసర రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు పొలాల వైపు వెళ్లవద్దని ఆదేశం.

పులి ఉన్న ప్రాంతానికి గుంపులుగా వెళ్లవద్దని, కేకలు వేయడం, రాళ్లు విసరడం వంటివి చేసి పులిని రెచ్చగొట్టవద్దని హెచ్చరిస్తున్న అధికారులు

సంబంధిత వార్తలు