కోరుట్ల ఎమ్మెల్యే ఇంట్లో మున్సిపల్ సిబ్బంది పనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కోరుట్ల ఏ మ్మెల్యే సంజయ్ కుమార్ ఇంట్లో..మున్సిపల్ సిబ్బంది తో పని చేయించుకుంటున్నారని ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతల ప్రయత్నం..
అడ్డుకుంటున్న బి ఆర్ ఎస్ శ్రేణులు..
రెండు పార్టీ ల మధ్య గొడవ..
అడ్డుకుంటున్న పోలీసులు..
తీవ్ర ఉద్రిక్తత..





