ఏపీలో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ పేరిట ఆలయం.. కర్నూలు జిల్లాలో భూమిపూజ!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుండికల్ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ పేరిట ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరిగింది.
మాతాశ్రీ మందిరం చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది.
భూమిపూజకు బీజేపీ, జనసేన, వైసీపీ పార్టీల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.





