తెలుగు ఎడిషన్ · 13 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్‌లో 45 నిమిషాల్లో మిస్సింగ్ కేసు ఛేదనన్యూయార్క్‌లో ఘోర ప్రమాదం..ప్రపంచవ్యాప్తంగా 74 దేశాల్లో నిలిచిన మైక్రోసాఫ్ట్ సేవలు, ఐటీ రంగంపై ప్రభావంహైదరాబాద్ సీపీగా వీసీ సజ్జనార్ వీడ్కోలుజీతం తీసుకొస్తానని వెళ్లిన మహిళ అదృశ్యం.. నాగోల్‌లో కలకలం!హైదరాబాద్‌లో 9 KFC, డొమినోస్ బ్రాంచ్‌ల లైసెన్సులు సస్పెండ్ చేసిన అధికారులుకూతురి మందుల కోసం ఐదు వేల రూపాయలు దొంగిలించిన తండ్రి అరెస్ట్ఏపీకి భారీ పెట్టుబడులు.. సీఐఐ సదస్సులో కీలక ప్రకటనలుహైదరాబాద్‌లో 45 నిమిషాల్లో మిస్సింగ్ కేసు ఛేదనన్యూయార్క్‌లో ఘోర ప్రమాదం..ప్రపంచవ్యాప్తంగా 74 దేశాల్లో నిలిచిన మైక్రోసాఫ్ట్ సేవలు, ఐటీ రంగంపై ప్రభావంహైదరాబాద్ సీపీగా వీసీ సజ్జనార్ వీడ్కోలుజీతం తీసుకొస్తానని వెళ్లిన మహిళ అదృశ్యం.. నాగోల్‌లో కలకలం!హైదరాబాద్‌లో 9 KFC, డొమినోస్ బ్రాంచ్‌ల లైసెన్సులు సస్పెండ్ చేసిన అధికారులుకూతురి మందుల కోసం ఐదు వేల రూపాయలు దొంగిలించిన తండ్రి అరెస్ట్ఏపీకి భారీ పెట్టుబడులు.. సీఐఐ సదస్సులో కీలక ప్రకటనలు
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్‌లో 45 నిమిషాల్లో మిస్సింగ్ కేసు ఛేదన

ప్రత్యేక కథనంజాతీయం
హైదరాబాద్‌లో 45 నిమిషాల్లో మిస్సింగ్ కేసు ఛేదన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి బయట ఆడుకుంటున్న ఒక 4 ఏళ్ల పాప అదృశ్యమైంది.

తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగానే పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి కేవలం 45 నిమిషాల్లోనే ఆచూకీ గుర్తించారు.

పాపను తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.

సంబంధిత వార్తలు