న్యూయార్క్‌లో ఘోర ప్రమాదం..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భవనం కుప్పకూలి 8 మంది మృతి
బ్రూక్‌లిన్‌లోని 2625 బెడ్‌ఫోర్డ్ ఎవెన్యూలో చోటు చేసుకున్న ఘటన
పక్కనున్న స్థలంలో నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా.. కుప్పకూలిన మూడంతస్తుల భవనం
ఈ ఘటనలో 8 మంది స్పాట్‌లో చనిపోగా.. మరో 17 మందికి గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలింపు
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్స్
శిథిలాల చిక్కుకున్న వారిలో కొందరిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసిన రెస్క్యూ బృందాలు
కుప్పకూలిన భవనం 1930లో నిర్మించినదిగా గుర్తించిన అధికారులు





