తెలుగు ఎడిషన్ · 8 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
సియాటెల్లో దీపావళి వేడుకల్లో రచ్చనల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టు🪔🏠 ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. లబ్ధిదారుల ఇంట్లోనే సీఎం రేవంత్ భోజనం!డోర్ దగ్గర గొడవ.. పంచ్ తప్పించుకోబోయి రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పై పడ్డ ప్రయాణికుడు!💧🌾 మోటార్ లేదు.. కరెంట్ లేదు.. అయినా బోర్ల నుంచి ఆగని జలధారలు! భూపాలపల్లిలో ప్రకృతి వింత💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డిరాకెట్ వచ్చి క్రాకర్స్ షాప్‌లో పడింది.. సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం🎂 కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్.. కొడంగల్‌లో కేక్ కట్!సియాటెల్లో దీపావళి వేడుకల్లో రచ్చనల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టు🪔🏠 ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. లబ్ధిదారుల ఇంట్లోనే సీఎం రేవంత్ భోజనం!డోర్ దగ్గర గొడవ.. పంచ్ తప్పించుకోబోయి రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పై పడ్డ ప్రయాణికుడు!💧🌾 మోటార్ లేదు.. కరెంట్ లేదు.. అయినా బోర్ల నుంచి ఆగని జలధారలు! భూపాలపల్లిలో ప్రకృతి వింత💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డిరాకెట్ వచ్చి క్రాకర్స్ షాప్‌లో పడింది.. సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం🎂 కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్.. కొడంగల్‌లో కేక్ కట్!
వాతావరణం
📅 తేదీ వారీగా

🪔🎆 దీపాల వెలుగుల్లో అయోధ్య.. బాణసంచాతో రంగులమయమైన రామ్ కీ పైడీ ఆకాశం!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

Deepotsav 2026 వేడుకలతో అయోధ్య దేదీప్యమానంగా మారింది. రామ్ కీ పైడీ సహా 56 ఘాట్లలో 30 లక్షలకు పైగా దీపాలు వెలిగించగా, సరయూ తీరం వెలుగులతో నిండిపోయింది.

రాత్రి వేళ నిర్వహించిన కలర్‌ఫుల్ ఫైర్‌వర్క్స్, లేజర్ షో, 2,100 డ్రోన్లతో రామాయణ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

దీపాల వెలుగు.. ఆకాశంలో బాణసంచా మెరుపులతో రామ్ కీ పైడీ అద్భుత దృశ్యంగా మారింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు