పార్వతీపురం మన్యం :

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కురుపాం గురుకుల ఆశ్రమ పాఠశాలలో వైరల్ ఫీవర్స్ విజృంభణ
వైరల్ ఫీవర్స్ బారిన పడిన 64 విద్యార్థులు
గత రెండు రోజులుగా జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థినులు
వైరల్ ఫీవర్‌గా నిర్ధారించిన వైద్యులు
ఆశ్రమ పాఠశాలలోని ఒక గదిలో 64 మందికి పైగా విద్యార్థినులకు వైద్య సేవలు
బాలికల ఆరోగ్య పరిస్థితి పై ఆందోళనలో తల్లిదండ్రులు
హాస్పటల్ కి తరలించకుండా ఒక గదిలో చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది
నిర్లక్య వైఖరి పై మండిపడుతున్న తల్లిదండ్రులు





