🚌 హైదరాబాద్ ప్రయాణికులకు భారీ ఊరట.. మెట్రో–RTC కామన్ పాస్ ధరలు సగానికి!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లో మెట్రో, RTC బస్సుల్లో ఒకే పాస్‌తో ప్రయాణించే వారికి ప్రభుత్వం దీపావళి గిఫ్ట్ ఇవ్వనుంది.
ప్రస్తుతం ₹8,500గా ఉన్న నెలవారీ కామన్ పాస్‌ను ₹4,000–₹4,500కు, ₹400గా ఉన్న డైలీ పాస్‌ను ₹325కు తగ్గించే ప్రతిపాదన సిద్ధమైంది.
ప్రయాణికుల నుంచి అధిక ధరలపై వచ్చిన ఫీడ్‌బ్యాక్ తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నవంబర్ 8 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉండగా, తుది అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సి ఉంది.





