హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ కానున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో భేటీ కానున్న భట్టి విక్రమార్క
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, గ్లోబల్ సమ్మిట్,తాజా పరిణామాలపై సీఎం తో చర్చించనున్న భట్టి విక్రమార్క





