అమరావతి: నేడు బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటన.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం.
మధ్యాహ్నం 12:20 గంటలకు తాడేపల్లి మండలం ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి.
మధ్యాహ్నం 12:50 గంటలకు బాపట్ల ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ హెలిప్యాడ్‌కు సీఎం రాక.
మధ్యాహ్నం 1:10 గంటలకు రోడ్డు మార్గంలో బాపట్ల మండలం జిల్లేళ్లమూడి వంతెన వద్దకు చేరుకోనున్న సీఎం.
జిల్లేళ్లమూడిలో మురసు తుఫాను వల్ల దెబ్బతిన్న డ్రెయిన్లపై ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష.
మధ్యాహ్నం 1:50 గంటలకు గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరు గ్రామానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి.
రేటూరు గ్రామంలో రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి.
మధ్యాహ్నం 2:20 గంటలకు రేటూరు నుంచి బాపట్ల ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు సీఎం తిరుగు ప్రయాణం.
మధ్యాహ్నం 3:00 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి.





