తెలంగాణలో వర్ష సూచన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణలో రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్ష సూచన
రానున్న 2 నుంచి 3 గంటల్లో వర్షం కురిసే అవకాశం
మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం





