తెలుగు ఎడిషన్ · 6 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
రేవంత్ రెడ్డిపై కె.ఎ. పాల్ ఆరోపణలుతెలంగాణలో వర్ష సూచనఅమరావతి: నేడు బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటన.హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ కానున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కవేములవాడలో ఫిట్స్ తో కుప్పకూలిన శివ, కాపాడిన పోలీసులు🚨 ఒక్కొక్కరిని ఇంటికి పిలిచి హత్య?.. బెంగళూరులో 7 మంది కుటుంబ సభ్యుల మర్డర్ కేసు కలకలం📸 ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు ప్రముఖులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోచండీగఢ్ దంపతులపై అమెరికా ఆంక్షలురేవంత్ రెడ్డిపై కె.ఎ. పాల్ ఆరోపణలుతెలంగాణలో వర్ష సూచనఅమరావతి: నేడు బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటన.హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ కానున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కవేములవాడలో ఫిట్స్ తో కుప్పకూలిన శివ, కాపాడిన పోలీసులు🚨 ఒక్కొక్కరిని ఇంటికి పిలిచి హత్య?.. బెంగళూరులో 7 మంది కుటుంబ సభ్యుల మర్డర్ కేసు కలకలం📸 ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు ప్రముఖులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోచండీగఢ్ దంపతులపై అమెరికా ఆంక్షలు
వాతావరణం
📅 తేదీ వారీగా

🚨 ఒక్కొక్కరిని ఇంటికి పిలిచి హత్య?.. బెంగళూరులో 7 మంది కుటుంబ సభ్యుల మర్డర్ కేసు కలకలం

ప్రత్యేక కథనంజాతీయం
🚨 ఒక్కొక్కరిని ఇంటికి పిలిచి హత్య?.. బెంగళూరులో 7 మంది కుటుంబ సభ్యుల మర్డర్ కేసు కలకలం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బెంగళూరులో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. క్యాబ్ డ్రైవర్ శేఖర్ అలియాస్ ఇందుశేఖర్, భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన మొత్తం ఏడుగురిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం.

కుటుంబ కలహాల నేపథ్యంలో ముందుగా భార్యను హత్య చేసి, ఆ తర్వాత మిగతా వారిని ఒక్కొక్కరిని ఇంటికి పిలిపించి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో ఏడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.

మృతదేహాలను కారులో తీసుకెళ్లి నంది హిల్స్ పరిసరాల్లో వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు అనుమానం. ఇప్పటివరకు ఏడేళ్ల బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించగా, మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

ఓ మహిళ మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇందుశేఖర్‌ను ప్రశ్నించగా ఈ వ్యవహారం బయటపడింది. అతడి వాంగ్మూలాన్ని పోలీసులు పూర్తిగా నిర్ధారించే పనిలో ఉన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు