ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసేందుకు కర్నూలు నుంచి హైదరాబాద్ కు కాలినడకన వచ్చిన అభిమాని
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
350 కి.మీ. కాలినడకన వచ్చి తన అభిమానాన్ని చాటుకున్న సాయన్న
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సాయన్న
అక్టోబర్ 29 న కర్నూలు జిల్లా ఆదోని నుంచి బయలుదేరి 9 రోజుల పాదయాత్ర తరువాత ఇవాళ హైదరాబాద్ చేరుకున్న అభిమాని సాయన్న.





