తెలుగు ఎడిషన్ · 5 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
🚨 అనుమానం పెనుభూతమై.. భార్యను కుర్చీకి కట్టి నిప్పంటించిన భర్త.🌊 కొత్తపట్నం తీరంలో విషాదం.. నలుగురు మత్స్యకారుల మృతదేహాలు లభ్యం‘ఎగ్ డొనేషన్’ రాకెట్‌లో కొత్త కోణాలు.. హార్మోన్ ఇంజెక్షన్లపై FSL రిపోర్టే కీలకం: CP సుమతిమలయాళం తెలియకపోయినా నటించే ట్రిక్.. సుందీప్ కామెడీ వీడియోమహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా తయారీకి సహకరించాలి🐎 షేక్‌పేట్‌లో మూడు గుర్రాలు పెట్టారు.. ఇప్పుడు రెండే! మూడో గుర్రం ఎక్కడ?🏛️ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కరువు పరిస్థితులపై కీలక చర్చచంద్రగిరిలో చెవిరెడ్డికి సుధారెడ్డి వార్నింగ్, నాన్సెన్స్ చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిక🚨 అనుమానం పెనుభూతమై.. భార్యను కుర్చీకి కట్టి నిప్పంటించిన భర్త.🌊 కొత్తపట్నం తీరంలో విషాదం.. నలుగురు మత్స్యకారుల మృతదేహాలు లభ్యం‘ఎగ్ డొనేషన్’ రాకెట్‌లో కొత్త కోణాలు.. హార్మోన్ ఇంజెక్షన్లపై FSL రిపోర్టే కీలకం: CP సుమతిమలయాళం తెలియకపోయినా నటించే ట్రిక్.. సుందీప్ కామెడీ వీడియోమహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా తయారీకి సహకరించాలి🐎 షేక్‌పేట్‌లో మూడు గుర్రాలు పెట్టారు.. ఇప్పుడు రెండే! మూడో గుర్రం ఎక్కడ?🏛️ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కరువు పరిస్థితులపై కీలక చర్చచంద్రగిరిలో చెవిరెడ్డికి సుధారెడ్డి వార్నింగ్, నాన్సెన్స్ చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిక
వాతావరణం
📅 తేదీ వారీగా

🌊 కొత్తపట్నం తీరంలో విషాదం.. నలుగురు మత్స్యకారుల మృతదేహాలు లభ్యం

ప్రత్యేక కథనంజాతీయం
🌊 కొత్తపట్నం తీరంలో విషాదం.. నలుగురు మత్స్యకారుల మృతదేహాలు లభ్యం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ప్రకాశం జిల్లా కొత్తపట్నం తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మురసు తుఫాన్ సమయంలో సముద్రంలో బోటు బోల్తాపడటంతో గల్లంతైన తమిళనాడుకు చెందిన మత్స్యకారుల్లో నలుగురి మృతదేహాలు లభించాయి.

బోటులో మొత్తం 9 మంది మత్స్యకారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురి మృతదేహాలు కొత్తపట్నం తీరానికి కొట్టుకురాగా, మరో మృతదేహాన్ని గాలింపు బృందాలు గుర్తించాయి.

మిగిలిన ఐదుగురి ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

మృతదేహాలను ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమిళనాడు అధికారులు కూడా ప్రకాశం జిల్లాకు చేరుకుంటున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు