తెలుగు ఎడిషన్ · 4 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
అమీర్‌పేట హాస్టళ్లలో నీటి కష్టాలు.. ట్యాంకర్లు ఆగడంతో SR నగర్ వాటర్‌వర్క్స్ వద్ద ఆందోళన!హైదరాబాద్ స్ట్రీట్‌లైట్స్‌కు మెగా కాంట్రాక్ట్.. ₹1,720 కోట్ల డీల్ BAC–Vinci JVకి!అమెరికా మిడ్‌టర్మ్స్‌లో డెమోక్రాట్ల భారీ దెబ్బ.. సెనేట్ కైవసం, హౌస్‌పై కన్ను!🚨 ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తూ పోలీస్ స్టేషన్‌లోకి సీఎం విజయ్.. ఆకస్మిక తనిఖీరాష్ట్రంలో భారీగా తగ్గిన విద్యుత్ వినియోగంఅమెరికా ఫ్రిస్కోలో దీపావళి టపాసులపై నిషేధం, నిబంధనలు మీరితే భారీ జరిమానాకామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలంచిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలుఅమీర్‌పేట హాస్టళ్లలో నీటి కష్టాలు.. ట్యాంకర్లు ఆగడంతో SR నగర్ వాటర్‌వర్క్స్ వద్ద ఆందోళన!హైదరాబాద్ స్ట్రీట్‌లైట్స్‌కు మెగా కాంట్రాక్ట్.. ₹1,720 కోట్ల డీల్ BAC–Vinci JVకి!అమెరికా మిడ్‌టర్మ్స్‌లో డెమోక్రాట్ల భారీ దెబ్బ.. సెనేట్ కైవసం, హౌస్‌పై కన్ను!🚨 ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తూ పోలీస్ స్టేషన్‌లోకి సీఎం విజయ్.. ఆకస్మిక తనిఖీరాష్ట్రంలో భారీగా తగ్గిన విద్యుత్ వినియోగంఅమెరికా ఫ్రిస్కోలో దీపావళి టపాసులపై నిషేధం, నిబంధనలు మీరితే భారీ జరిమానాకామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలంచిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

అమీర్‌పేట హాస్టళ్లలో నీటి కష్టాలు.. ట్యాంకర్లు ఆగడంతో SR నగర్ వాటర్‌వర్క్స్ వద్ద ఆందోళన!

ప్రత్యేక కథనంజాతీయం
అమీర్‌పేట హాస్టళ్లలో నీటి కష్టాలు.. ట్యాంకర్లు ఆగడంతో SR నగర్ వాటర్‌వర్క్స్ వద్ద ఆందోళన!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమీర్‌పేట, SR నగర్ పరిసరాల్లోని ప్రైవేట్ హాస్టళ్లకు వాటర్ ట్యాంకర్ సరఫరా నిలిచిపోవడంతో హాస్టల్ నిర్వాహకులు ఆందోళనకు దిగారు.

రెండు రోజులుగా సరైన నీటి సరఫరా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతూ SR నగర్ వాటర్‌వర్క్స్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

ఇటీవల నగరంలో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో హాస్టళ్లు, విద్యాసంస్థలపై ప్రభావం పడుతోంది. తమ ప్రాంతాలకు వెంటనే ప్రత్యామ్నాయంగా నీటి సరఫరా ఏర్పాటు చేయాలని హాస్టల్ నిర్వాహకులు కోరుతున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు