తెలుగు ఎడిషన్ · 4 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్ స్ట్రీట్‌లైట్స్‌కు మెగా కాంట్రాక్ట్.. ₹1,720 కోట్ల డీల్ BAC–Vinci JVకి!అమెరికా మిడ్‌టర్మ్స్‌లో డెమోక్రాట్ల భారీ దెబ్బ.. సెనేట్ కైవసం, హౌస్‌పై కన్ను!🚨 ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తూ పోలీస్ స్టేషన్‌లోకి సీఎం విజయ్.. ఆకస్మిక తనిఖీరాష్ట్రంలో భారీగా తగ్గిన విద్యుత్ వినియోగంఅమెరికా ఫ్రిస్కోలో దీపావళి టపాసులపై నిషేధం, నిబంధనలు మీరితే భారీ జరిమానాకామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలంచిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు🔥 మున్సిపల్ పోరులో జనసేనకు 100% స్ట్రైక్ రేట్.. పోటీ చేసిన స్థానాల్లో విజయాలుహైదరాబాద్ స్ట్రీట్‌లైట్స్‌కు మెగా కాంట్రాక్ట్.. ₹1,720 కోట్ల డీల్ BAC–Vinci JVకి!అమెరికా మిడ్‌టర్మ్స్‌లో డెమోక్రాట్ల భారీ దెబ్బ.. సెనేట్ కైవసం, హౌస్‌పై కన్ను!🚨 ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తూ పోలీస్ స్టేషన్‌లోకి సీఎం విజయ్.. ఆకస్మిక తనిఖీరాష్ట్రంలో భారీగా తగ్గిన విద్యుత్ వినియోగంఅమెరికా ఫ్రిస్కోలో దీపావళి టపాసులపై నిషేధం, నిబంధనలు మీరితే భారీ జరిమానాకామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలంచిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు🔥 మున్సిపల్ పోరులో జనసేనకు 100% స్ట్రైక్ రేట్.. పోటీ చేసిన స్థానాల్లో విజయాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

అమెరికా ఫ్రిస్కోలో దీపావళి టపాసులపై నిషేధం, నిబంధనలు మీరితే భారీ జరిమానా

ప్రత్యేక కథనంజాతీయం
అమెరికా ఫ్రిస్కోలో దీపావళి టపాసులపై నిషేధం, నిబంధనలు మీరితే భారీ జరిమానా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం తెలుగువారు అత్యధికంగా ఉండే ఫ్రిస్కో నగరంలో దీపావళి వేడుకలపై కఠిన ఆంక్షలు అమలు .

ఫ్రిస్కో మున్సిపల్ కోడ్ సెక్షన్ 38-56 ప్రకారం సిటీ పరిధిలో టపాసులు కాల్చడం, నిల్వ ఉంచడం పూర్తిగా చట్టవిరుద్ధం.

నిబంధనలు మీరి సొంతంగా బాణసంచా కాల్చిన వారికి గరిష్టంగా 2 వేల డాలర్ల వరకు జరిమానా .

నగర పరిమితులతో పాటు సరిహద్దుల నుంచి 5 వేల అడుగుల అవతల ఉన్న ప్రాంతాలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుంది.

స్పార్క్లర్లు, ఫౌంటెన్లు, ఫైర్ క్రాకర్స్, రాకెట్లు ఇలా ఎలాంటి టపాసులు వెలిగించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఉల్లంఘన కొనసాగే ప్రతి రోజును ప్రత్యేక నేరంగా పరిగణించి పదే పదే ఫైన్ వడ్డిస్తామని పోలీసులు హెచ్చరించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు