తెలుగు ఎడిషన్ · 4 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్ స్ట్రీట్‌లైట్స్‌కు మెగా కాంట్రాక్ట్.. ₹1,720 కోట్ల డీల్ BAC–Vinci JVకి!అమెరికా మిడ్‌టర్మ్స్‌లో డెమోక్రాట్ల భారీ దెబ్బ.. సెనేట్ కైవసం, హౌస్‌పై కన్ను!🚨 ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తూ పోలీస్ స్టేషన్‌లోకి సీఎం విజయ్.. ఆకస్మిక తనిఖీరాష్ట్రంలో భారీగా తగ్గిన విద్యుత్ వినియోగంఅమెరికా ఫ్రిస్కోలో దీపావళి టపాసులపై నిషేధం, నిబంధనలు మీరితే భారీ జరిమానాకామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలంచిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు🔥 మున్సిపల్ పోరులో జనసేనకు 100% స్ట్రైక్ రేట్.. పోటీ చేసిన స్థానాల్లో విజయాలుహైదరాబాద్ స్ట్రీట్‌లైట్స్‌కు మెగా కాంట్రాక్ట్.. ₹1,720 కోట్ల డీల్ BAC–Vinci JVకి!అమెరికా మిడ్‌టర్మ్స్‌లో డెమోక్రాట్ల భారీ దెబ్బ.. సెనేట్ కైవసం, హౌస్‌పై కన్ను!🚨 ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తూ పోలీస్ స్టేషన్‌లోకి సీఎం విజయ్.. ఆకస్మిక తనిఖీరాష్ట్రంలో భారీగా తగ్గిన విద్యుత్ వినియోగంఅమెరికా ఫ్రిస్కోలో దీపావళి టపాసులపై నిషేధం, నిబంధనలు మీరితే భారీ జరిమానాకామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలంచిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు🔥 మున్సిపల్ పోరులో జనసేనకు 100% స్ట్రైక్ రేట్.. పోటీ చేసిన స్థానాల్లో విజయాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

కామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం

ప్రత్యేక కథనంజాతీయం
కామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జూనియర్ విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన

సీనియర్లు

14 మంది సీనియర్లపై సస్పెన్షన్ వేటు వేసిన నేషనల్ మెడికల్ కమిషన్ యాంటీ ర్యాగింగ్ సెల్ అధికారులు

సీనియర్లు ర్యాగింగ్ కి పాల్పడుతున్న వీడియోలను నేషనల్ మెడికల్ కమిషన్ యాంటీ ర్యాగింగ్ సెల్ కు ఆన్లైన్లో ఫిర్యాదు చేసిన జూనియర్లు

తీవ్రంగా ర్యాగింగ్ చేసిన 4 మందిని ఆరునెలపాటు, మరో 10మందిని నాలుగు నెలల పాటు సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు