రాష్ట్రంలో భారీగా తగ్గిన విద్యుత్ వినియోగం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తుఫాన్ల ప్రభావంతో ఒక్కసారిగా మారిన వాతావరణం
రోజుకు 20 వేల మెగావాట్ల నుంచి 15 వేల మెగావాట్ల లోపునకు పడిపోయిన విద్యుత్ డిమాండ్
ఐదు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా ఆదా
రోజుకు సగటున రూ.100 కోట్లకు పైగా మిగులు
అక్టోబర్ 16న 20,018 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదు
ప్రస్తుతం రోజువారీ విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్ల లోపే
నవంబర్ 2న రాష్ట్రంలో 14,696 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు
విద్యుత్ వినియోగం 270.41 మిలియన్ యూనిట్లుగా నమోదు
వర్షాలు, చలి ప్రభావంతో తగ్గిన గృహ విద్యుత్ వినియోగం
ఏసీలు, కూలర్లు తగ్గడంతో పడిపోయిన విద్యుత్ డిమాండ్
వరికోతలు ప్రారంభం కావడంతో తగ్గిన వ్యవసాయ విద్యుత్ వినియోగం
బయటి మార్కెట్‌లోనూ తగ్గిన విద్యుత్ కొనుగోలు ధరలు
గతంలో యూనిట్‌కు రూ.10 వరకు చెల్లింపు
ప్రస్తుతం పీక్ అవర్స్‌లోనూ యూనిట్ రూ.7 లోపే విద్యుత్ లభ్యత





