తెలుగు ఎడిషన్ · 4 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్ స్ట్రీట్‌లైట్స్‌కు మెగా కాంట్రాక్ట్.. ₹1,720 కోట్ల డీల్ BAC–Vinci JVకి!అమెరికా మిడ్‌టర్మ్స్‌లో డెమోక్రాట్ల భారీ దెబ్బ.. సెనేట్ కైవసం, హౌస్‌పై కన్ను!🚨 ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తూ పోలీస్ స్టేషన్‌లోకి సీఎం విజయ్.. ఆకస్మిక తనిఖీరాష్ట్రంలో భారీగా తగ్గిన విద్యుత్ వినియోగంఅమెరికా ఫ్రిస్కోలో దీపావళి టపాసులపై నిషేధం, నిబంధనలు మీరితే భారీ జరిమానాకామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలంచిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు🔥 మున్సిపల్ పోరులో జనసేనకు 100% స్ట్రైక్ రేట్.. పోటీ చేసిన స్థానాల్లో విజయాలుహైదరాబాద్ స్ట్రీట్‌లైట్స్‌కు మెగా కాంట్రాక్ట్.. ₹1,720 కోట్ల డీల్ BAC–Vinci JVకి!అమెరికా మిడ్‌టర్మ్స్‌లో డెమోక్రాట్ల భారీ దెబ్బ.. సెనేట్ కైవసం, హౌస్‌పై కన్ను!🚨 ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తూ పోలీస్ స్టేషన్‌లోకి సీఎం విజయ్.. ఆకస్మిక తనిఖీరాష్ట్రంలో భారీగా తగ్గిన విద్యుత్ వినియోగంఅమెరికా ఫ్రిస్కోలో దీపావళి టపాసులపై నిషేధం, నిబంధనలు మీరితే భారీ జరిమానాకామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలంచిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు🔥 మున్సిపల్ పోరులో జనసేనకు 100% స్ట్రైక్ రేట్.. పోటీ చేసిన స్థానాల్లో విజయాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు

ప్రత్యేక కథనంజాతీయం
చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

చికిత్స పొందుతూ కండక్టర్ మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద కొడుకుతో కలిసి భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కిన అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన మౌనిక అనే మహిళ

కొడుకుకు టికెట్ ఇవ్వమని రూ. 100 ఇవ్వగా, రూ. 10 టికెట్ జారీ చేసి, మిగతా చిల్లరను టికెట్ వెనుక రాసిన కండక్టర్ ప్రవళిక

తనకు చిల్లర ఇప్పుడే కావాలని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగి, ఆమెను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన మౌనిక

దీంతో బస్సు వెనుక టైర్ల కింద పడి ప్రవళిక రెండు కాళ్లు విరిగిన వైనం

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన మహిళా కండక్టర్ ప్రవళిక

X లో చూడండి ›

సంబంధిత వార్తలు