🔥 మున్సిపల్ పోరులో జనసేనకు 100% స్ట్రైక్ రేట్.. పోటీ చేసిన స్థానాల్లో విజయాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తనకు కేటాయించిన స్థానాల్లో పూర్తి విజయాన్ని నమోదు చేసింది.
పార్టీ పోటీ చేసిన విజయవాడ, ఏలూరు మేయర్ స్థానాలు రెండింటినీ గెలుచుకుంది. అలాగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనసేనకు కేటాయించిన 18 చైర్‌పర్సన్ స్థానాల్లోనూ విజయం సాధించినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన 100% strike rate తర్వాత, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే రికార్డును కొనసాగించినట్లు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.





