సునీల్ బన్సాల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

గత 10–12 ఏళ్లలో దేశంలో ఎన్నో కీలక మార్పులు చూశాం
రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు చారిత్రక పరిణామం
భారత్ నక్సలిజం నుంచి విముక్తి దిశగా సాగుతోంది
వికసిత భారత్ నిర్మాణమే మన ముందున్న లక్ష్యం
పశుపతినాథ్ ఆలయం నుంచి రుద్రాక్షమాల, కాషాయ వస్త్రాలతో వచ్చిన ప్రధాని
మైనస్ ఉష్ణోగ్రతల్లో సరిహద్దు వద్ద సైనికులతో మోదీ దీపావళి జరుపుకున్న ప్రధాని ని ఫస్ట్ టైం చూసా
అమెరికా గడ్డపై భారత్ మాతా కీ జై నినాదం వినిపించిన ప్రధానిమోదీ
స్వచ్ఛ భారత్ కోసం స్వయంగా చీపురు పట్టిన ప్రధాని మోదీ
ఏళ్లుగా కన్న కలలు ఇప్పుడు సాకారమవుతున్నాయి
దేశంలో ఇంకా మిగిలిన దిమాగి నక్సలిజంపై పోరాటం అవసరం
భారత్ అభివృద్ధిని మన కళ్లతో చూడాలన్నదే లక్ష్యం
తెలంగాణను అభివృద్ధి చెందిన, బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి
తెలంగాణలో మార్పు తీసుకొచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలి
సంస్థాగత శక్తితో మన ఆలోచనలకు అనుగుణమైన వ్యవస్థ నిర్మిస్తాం





