డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కూటమి ప్రభుత్వ పాలనపై పట్టణ, నగర ప్రజలు విశ్వాసం చూపించారు
ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజల తీర్పు కూటమి పక్షానే ఉంది
మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు పట్టణ ప్రజల మద్దతు
మున్సిపల్ ఎన్నికల్లో జనసేనకు దక్కిన బలమైన ప్రజా మద్దతుకు కృతజ్ఞతలు
మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల విజయాలు జనసేనపై ప్రజల ఆదరణకు నిదర్శనం
కూటమికి అండగా నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు.. విజయం కోసం కృషి చేసిన మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు అభినందనలు
మోదీ సహకారం, చంద్రబాబు పాలన అనుభవంతో ఏపీని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాం
మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఘన విజయాన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ సాధిస్తాం - పవన్ కల్యాణ్





