ముక్కా శ్రావణి, టిడిపి మేయర్ అభ్యర్థి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ విజయాన్ని ఆనందంతో పాటు బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తా
నాపై ప్రజలు పెట్టిన పెద్ద బాధ్యతగా ఫలితాన్ని చూస్తాను
మేయర్ అభ్యర్థిని ప్రకటించి కార్యకర్తే అధినేత అనే నినాదమని మరోసారి చెప్తారు
జీవీఎంసీలో ప్రతిపక్షం లో ఉన్నప్పుడు కూడా విశాఖను కార్పొరేటర్ లగా అభివృద్ధి చేశాం
మా కార్పొరేటర్లు గలమెత్తి ప్రజా సమస్యలను ఎత్తిచూపారు
ప్రజలు నమ్మి మమ్మల్ని నమ్మి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారు
ఇది చాలా పెద్ద బాధ్యత
అనుభవజ్నులైన ఎంపీలు ఎమ్మెల్యేలతో సమన్వయంతో ముందుకెళ్తూ అభివృద్ధి చేస్తాం
విశాఖ అభివృద్ధిపై ఏం చేస్తామో మేనిఫెస్టోలో చెప్పాను.. దాన్ని చూసి భారీ మెజారిటీ ఇచ్చారు





