తెలుగు ఎడిషన్ · 4 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
🔥 మున్సిపల్ పోరులో జనసేనకు 100% స్ట్రైక్ రేట్.. పోటీ చేసిన స్థానాల్లో విజయాలుహైదరాబాద్‌లో ట్యాంకర్ యజమానుల నిరసన.. రోడ్లపై వృథాగా నీరుఆంధ్రప్రదేశ్ లో రేపే పరిషత్ ఎన్నికల పోలింగ్, ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘండిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ముక్కా శ్రావణి, టిడిపి మేయర్ అభ్యర్థి₹6.78 కోట్ల నకిలీ నోట్లు.. కుంట్లూర్‌లో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ యూనిట్ బస్టెడ్!సునీల్ బన్సాల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిMEPMA అదనపు డైరెక్టర్‌పై ACB దాడులు.. రూ.4.75 కోట్ల ఆస్తుల గుర్తింపు🔥 మున్సిపల్ పోరులో జనసేనకు 100% స్ట్రైక్ రేట్.. పోటీ చేసిన స్థానాల్లో విజయాలుహైదరాబాద్‌లో ట్యాంకర్ యజమానుల నిరసన.. రోడ్లపై వృథాగా నీరుఆంధ్రప్రదేశ్ లో రేపే పరిషత్ ఎన్నికల పోలింగ్, ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘండిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ముక్కా శ్రావణి, టిడిపి మేయర్ అభ్యర్థి₹6.78 కోట్ల నకిలీ నోట్లు.. కుంట్లూర్‌లో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ యూనిట్ బస్టెడ్!సునీల్ బన్సాల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిMEPMA అదనపు డైరెక్టర్‌పై ACB దాడులు.. రూ.4.75 కోట్ల ఆస్తుల గుర్తింపు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఆంధ్రప్రదేశ్ లో రేపే పరిషత్ ఎన్నికల పోలింగ్, ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం

ప్రత్యేక కథనంజాతీయం
ఆంధ్రప్రదేశ్ లో రేపే పరిషత్ ఎన్నికల పోలింగ్, ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నిన్న సాయంత్రం 5 గంటలకు ముగిసిన ప్రచార పర్వం

ఈ నెల 7వ తేదీన ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాల ప్రకటన

రాష్ట్రవ్యాప్తంగా 582 జెడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

28 జిల్లాల్లో పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

31,472 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌కు ఏర్పాట్లు

17,555 పోలింగ్ ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

పరిషత్ ఎన్నికల విధుల్లో 40,679 మంది పోలీసు సిబ్బంది

వీరిలో వివిధ హోదాల్లో 38,348 మంది పోలీసు సిబ్బంది

111 ఏపీఎస్పీ ప్లాటూన్లు, 335 కమ్యూనికేషన్ సిబ్బందితో భద్రత

1,841 అత్యంత సమస్యాత్మక, 2,645 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాల మోహరింపు

నిరంతర పర్యవేక్షణ కోసం 3,488 రూట్ మొబైల్ బృందాల ఏర్పాటు

931 స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాల నియామకం

412 చెక్‌పోస్టులు, 847 ఎస్‌ఎస్‌టీ బృందాలతో నిఘా

547 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద 1,381 మంది పోలీసులతో భద్రత

బ్యాలెట్ బాక్సులు భద్రపరిచేందుకు 178 స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత

సీసీ కెమెరాలు, డ్రోన్లు, వీడియో చిత్రీకరణతో ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ

అల్లర్లు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల నిఘా

అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని 88 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగింపు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు