తెలుగు ఎడిషన్ · 1 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డిక్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.రేపే హైదరాబాద్ లో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాదయాత్రమచిలీపట్నంలో హిందూ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన మాజీ మంత్రి పేర్ని నాని దంపతులు..పులివెందులలో అరాచకం.. బిటెక్ రవి హౌస్ అరెస్ట్, పుత్తా సంచలన ఆరోపణలుగుడిమల్కాపూర్‌లో ఎస్‌యూవీల స్పేర్ వీల్స్ దొంగతనం.. 23 ఏళ్ల ఎంబీఏ విద్యార్థి అరెస్ట్రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 8.39 శాతం పోలింగ్ నమోదుపులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డిక్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.రేపే హైదరాబాద్ లో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాదయాత్రమచిలీపట్నంలో హిందూ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన మాజీ మంత్రి పేర్ని నాని దంపతులు..పులివెందులలో అరాచకం.. బిటెక్ రవి హౌస్ అరెస్ట్, పుత్తా సంచలన ఆరోపణలుగుడిమల్కాపూర్‌లో ఎస్‌యూవీల స్పేర్ వీల్స్ దొంగతనం.. 23 ఏళ్ల ఎంబీఏ విద్యార్థి అరెస్ట్రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 8.39 శాతం పోలింగ్ నమోదు
వాతావరణం
📅 తేదీ వారీగా

డోన్ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఏకపక్ష తీరుపై వైసిపి అభ్యర్థుల నిరసన

ప్రత్యేక కథనంజాతీయం
డోన్ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఏకపక్ష తీరుపై వైసిపి అభ్యర్థుల నిరసన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పట్టణంలోని పోలింగ్ బూతుల వద్ద వైసిపి వార్డ్ అభ్యర్థులను, ఏజెంట్లను లోనికి రాకుండ పోలీసులు అడ్డు పడుతున్నారు.

దొంగ ఓట్లు వేసుకునేందుకు ఇతర గ్రామాల నుండి మనుషులను పిలిపించి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు...

పోలీసులు సైతం టిడిపి అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ఏకపక్షంగా విధులు నిర్వహిస్తున్నారు

డి.ఎస్.పి, సీఐ కాకి చొక్కా వదిలి టిడిపి కండువాలు కప్పుకోవాలీ

సీసీ కెమెరాలు వైర్లు సైతం పోలీసులు ముందే టిడిపి వారు కట్ చేశారు..

టిడిపి కార్యకర్తలు కర్రలతో తిరుగుతున్న పోలీసులు ఏటువంటి చర్యలు తీసుకోవట్లేదు.

మాకు ఇక్కడ టిడిపి పార్టీతో పోటీ కాదు పోలీసులతో పోటీ అన్నట్లుగా పోలీసులు తీరు ఉంది

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి డోన్లో ఏం పని.. హోటల్లో కూర్చుని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు