తెలుగు ఎడిషన్ · 31 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
తుఫానుకు 'మురసు' గా నామకరణంసీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించే వరకు పోరాటం ఆగదు: రాహుల్ గాంధీఎటపాక కేజీబీవి స్కూల్ లో 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యా యత్నం.ఒంగోలు ట్రంక్‌ రోడ్డులో కేరళ బేకరీ దగ్గర పార్కింగ్ విషయంలో ఘర్షణఎలుకల రెట్టలు.. బొద్దింకలు.. పాడైన ఆహారం.. షా గౌస్, మెహఫిల్ సహా హైదరాబాద్‌లో 14 రెస్టారెంట్ల..‘ఆ 53 రోజులు జీవితంలో అత్యంత కఠినమైనవి’.. చంద్రబాబు భావోద్వేగ పోస్ట్రోడ్డు లేక గర్భిణీకి 3 కి.మీ స్ట్రెచర్ ప్రయాణం.. గ్రామస్థులే అంబులెన్స్‌గా మారారు!అయోధ్యలోని సరయూ నదిలో పడిపోయిన దంపతులు.. వెంటనే కాపాడిన డైవర్లు.తుఫానుకు 'మురసు' గా నామకరణంసీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించే వరకు పోరాటం ఆగదు: రాహుల్ గాంధీఎటపాక కేజీబీవి స్కూల్ లో 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యా యత్నం.ఒంగోలు ట్రంక్‌ రోడ్డులో కేరళ బేకరీ దగ్గర పార్కింగ్ విషయంలో ఘర్షణఎలుకల రెట్టలు.. బొద్దింకలు.. పాడైన ఆహారం.. షా గౌస్, మెహఫిల్ సహా హైదరాబాద్‌లో 14 రెస్టారెంట్ల..‘ఆ 53 రోజులు జీవితంలో అత్యంత కఠినమైనవి’.. చంద్రబాబు భావోద్వేగ పోస్ట్రోడ్డు లేక గర్భిణీకి 3 కి.మీ స్ట్రెచర్ ప్రయాణం.. గ్రామస్థులే అంబులెన్స్‌గా మారారు!అయోధ్యలోని సరయూ నదిలో పడిపోయిన దంపతులు.. వెంటనే కాపాడిన డైవర్లు.
వాతావరణం
📅 తేదీ వారీగా

తుఫానుకు 'మురసు' గా నామకరణం

ప్రత్యేక కథనంజాతీయం
తుఫానుకు 'మురసు' గా నామకరణం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

2న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో 'మురసు' తీవ్ర తుపానుగా బలపడే అవకాశం

3వ తేదీ తెల్లవారుజామున దక్షిణకోస్తా తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి తీవ్ర తుపాను చేరుకునే అవకాశం

మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా.. నెల్లూరు - నరసాపురం మధ్య దక్షిణకోస్తా తీరాన్ని దాటే అవకాశం

తీరాన్ని దాటే సమయంలో గంటకు 100–110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు.. గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం

మూడురోజుల పాటు దక్షిణకోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన

X లో చూడండి ›

సంబంధిత వార్తలు