ఎటపాక కేజీబీవి స్కూల్ లో 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యా యత్నం.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ఉపాధ్యాయులు.
స్కూల్ లో చదవడం లేదంటూ ఫ్రెండ్ తో లెటర్ రాయించినట్లు చెపుతున్న కిజిబివి ఎస్ వో
ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్న టీచర్స్.
నమస్త్పర్థకు గురై సిక్ రూమ్ కి వెళ్ళి టాబ్లెట్స్ మింగినవిద్యార్థిని.
మరో విద్యార్థి గమనించి స్టాఫ్ కి చెప్పడంతో ఆసుపత్రికి తరలింపు
విద్యార్ధినుల మధ్య వివాదంతో మనస్పర్థకు గురైనట్లు ఆరోపిస్తున్న పేరెంట్స్.
విద్యార్థిని, తన పేరెంట్స్ ను అసభ్యంగా దూషించడంతోనే టాబ్లెట్స్ మింగినట్లు చెపుతున్న విద్యార్థిని





