ప్యాసివ్ స్మోకింగ్‌తో ఊపిరితిత్తులకు ముప్పు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సిగరెట్ తాగే అలవాటు లేకున్నా.. పొగ తాగేవారి పక్కన ఉండటం యమా డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల నేరుగా సిగరెట్ తాగడం కంటే ఎక్కువ ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్యాసివ్ స్మోకింగ్ కారణంగా ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ఆస్కారం ఉందని స్పష్టం చేస్తున్నారు.





