ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ సమీక్ష

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై ఆయన ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.





