నిట్ వరంగల్‌లో టెక్నోజియాన్ ఫెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వరంగల్ నిట్‌లో ప్రతిష్టాత్మక టెక్నోజియాన్ 2026 ఫెస్ట్ ఉత్సాహంగా సాగుతోంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టెక్నికల్ ఫెస్టివల్‌గా పేరొందిన ఈ వేడుకలో ఇంజనీరింగ్ విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఖాళీ టిన్స్‌తో తయారు చేసిన సౌండ్ సిస్టమ్ ఈ ఫెస్ట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. విద్యార్థుల సాంకేతిక ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.





