తెలుగు ఎడిషన్ · 31 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్మున్సిపల్ పోలింగ్‌కు వీఎంసీ సన్నద్ధంకరువును జయించిన అంకాపూర్ గ్రామంస్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ప్రధాని మోదీరష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు🌧️🚗 ‘లాగౌట్ టైమ్‌కే వర్షమా బాస్!’.. హైదరాబాద్ ట్రాఫిక్‌పై IT ఉద్యోగుల రీల్స్ వైరల్ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ సమీక్షనిట్ వరంగల్‌లో టెక్నోజియాన్ ఫెస్ట్🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్మున్సిపల్ పోలింగ్‌కు వీఎంసీ సన్నద్ధంకరువును జయించిన అంకాపూర్ గ్రామంస్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ప్రధాని మోదీరష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు🌧️🚗 ‘లాగౌట్ టైమ్‌కే వర్షమా బాస్!’.. హైదరాబాద్ ట్రాఫిక్‌పై IT ఉద్యోగుల రీల్స్ వైరల్ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ సమీక్షనిట్ వరంగల్‌లో టెక్నోజియాన్ ఫెస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

బేగంపేటలో అండాల అక్రమ దందా రట్టు

ప్రత్యేక కథనంజాతీయం
బేగంపేటలో అండాల అక్రమ దందా రట్టు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సికింద్రాబాద్ బేగంపేటలో యువతుల అండాలను అక్రమంగా సేకరిస్తున్న ముఠా గుట్టురట్టయింది. పోలీసుల ఎస్ఓటీ దాడుల్లో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. బిహార్, యూపీ, ఒడిశా రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి ఈ దందా నడుపుతున్నట్లు గుర్తించారు. దీని వెనుక ఉన్న పెద్దలు, ఆస్పత్రుల నెట్‌వర్క్‌పై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు