నల్లమల అడవుల్లో వన్యప్రాణుల వేట

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 4 కిలోల జంతు మాంసంతో అటవీ సిబ్బందికి కొందరు దుండగులు తారసపడ్డారు. కొద్ది రోజుల క్రితమే చిరుత గోర్లు, నాటు తుపాకీతో వేటగాళ్లు పట్టుబడటం కలకలం రేపింది. అడవుల్లో స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.





