తెలుగు ఎడిషన్ · 31 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్మున్సిపల్ పోలింగ్‌కు వీఎంసీ సన్నద్ధంకరువును జయించిన అంకాపూర్ గ్రామంస్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ప్రధాని మోదీరష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు🌧️🚗 ‘లాగౌట్ టైమ్‌కే వర్షమా బాస్!’.. హైదరాబాద్ ట్రాఫిక్‌పై IT ఉద్యోగుల రీల్స్ వైరల్ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ సమీక్షనిట్ వరంగల్‌లో టెక్నోజియాన్ ఫెస్ట్🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్మున్సిపల్ పోలింగ్‌కు వీఎంసీ సన్నద్ధంకరువును జయించిన అంకాపూర్ గ్రామంస్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ప్రధాని మోదీరష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు🌧️🚗 ‘లాగౌట్ టైమ్‌కే వర్షమా బాస్!’.. హైదరాబాద్ ట్రాఫిక్‌పై IT ఉద్యోగుల రీల్స్ వైరల్ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ సమీక్షనిట్ వరంగల్‌లో టెక్నోజియాన్ ఫెస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

దీపావళి కానుక పేరుతో సైబర్ మోసం

ప్రత్యేక కథనంజాతీయం
దీపావళి కానుక పేరుతో సైబర్ మోసం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దీపావళి పండుగ సందర్భంగా సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. పండుగ కానుకగా ప్రభుత్వం రూ. 8,000 నగదు బదిలీ చేస్తుందంటూ ఫేక్ మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ లింక్స్‌పై క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు