తెలుగు ఎడిషన్ · 31 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్మున్సిపల్ పోలింగ్‌కు వీఎంసీ సన్నద్ధంకరువును జయించిన అంకాపూర్ గ్రామంస్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ప్రధాని మోదీరష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు🌧️🚗 ‘లాగౌట్ టైమ్‌కే వర్షమా బాస్!’.. హైదరాబాద్ ట్రాఫిక్‌పై IT ఉద్యోగుల రీల్స్ వైరల్ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ సమీక్షనిట్ వరంగల్‌లో టెక్నోజియాన్ ఫెస్ట్🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్మున్సిపల్ పోలింగ్‌కు వీఎంసీ సన్నద్ధంకరువును జయించిన అంకాపూర్ గ్రామంస్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ప్రధాని మోదీరష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు🌧️🚗 ‘లాగౌట్ టైమ్‌కే వర్షమా బాస్!’.. హైదరాబాద్ ట్రాఫిక్‌పై IT ఉద్యోగుల రీల్స్ వైరల్ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ సమీక్షనిట్ వరంగల్‌లో టెక్నోజియాన్ ఫెస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

భద్రాచలంలో నత్తనడకన ప్రసాద్ పనులు

ప్రత్యేక కథనంజాతీయం
భద్రాచలంలో నత్తనడకన ప్రసాద్ పనులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దక్షిణ అయోధ్య భద్రాచలంలో ప్రసాద్ పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో భక్తులకు కష్టాలు తప్పట్లేదు. రానున్న ముక్కోటి, శ్రీరామ నవమి, గోదావరి పుష్కరాల నాటికి వసతి సమస్యలు తీవ్రమయ్యే ముప్పుంది. కీలక ఉత్సవాల వేళ అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని భక్తులు కోరుతున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు