పార్వతీపురం మన్యంలో జడ్పీ రేసు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పార్వతీపురం మన్యం జిల్లాలో జడ్పీ పీఠం కోసం రేసు రసవత్తరంగా మారింది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్న దానిపై స్థానిక రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది.





